end
=
Sunday, November 10, 2024
వార్తలుఅంతర్జాతీయంవైద్యరంగంలో నోబెల్‌ బహుమతులు
- Advertisment -

వైద్యరంగంలో నోబెల్‌ బహుమతులు

- Advertisment -
- Advertisment -

వైద్యశాస్ర్తంలో విశేషంగా కృషి చేసినందుకు 2020 సంవత్సరానికి గాను ముగ్గురు వైద్య శాస్ర్త వేత్తలకు నోబెల్‌ బహుమతి లభిచింది. ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్న అనేక అనారోగ్య సమస్యల్లో కాలేయ క్యాన్సర్‌ ఒకటి. హైపటైటిస్‌ సి వ్యాధికి ఈ ముగ్గురు వైద్య శాస్ర్తవేత్తలు అమెరికాకు చెందిన జె.హార్వే, చార్లెస్‌ ఎం.రైజ్‌, బ్రిటీష్‌కు చెందిన హైకేల్‌ హోటాన్‌ వ్యాక్సిన్‌ను కనుగొన్నారు.

ఎస్‌బిఐ ఏటీఎం ధ్వంసం… రూ.11.55 లక్షలు చోరీ

హైపటైటిస్‌ సి అనేది కాలేయానికి సబంధించిన క్యాన్సర్‌ వ్యాధి. వైరస్‌, బ్యాక్టీరియా, ప్రోటోజోవా తదితర మందులు వాడడం ద్వారా కాలేయ వ్యాధికి దారితీస్తుంది. అయితే కొత్తగా కనిపెట్టిన హైపటైటిస్‌ సి ద్వారా కాలేయ క్యాన్సర్‌ వ్యాధులను నయం చేయవచ్చునని నిర్ధారించారు. వైద్యరంగంలో చేసిన అపూర్వ కృషికిగాను ఈ సంవత్సరం నోబెల్‌ బహుమతులను ప్రకటించారు.

కరోనా వైరస్‌తో ఏపీ మాజీ ఎమ్మెల్యే మృతి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -