end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంగమనించండి.. రేపే చివరితేదీ
- Advertisment -

గమనించండి.. రేపే చివరితేదీ

- Advertisment -
- Advertisment -

స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌ఈ) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌- సీజీఎల్‌ నోటిఫికేషన్‌ ద్వారా 6,506 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో గ్రూప్‌-బి గెజిటెడ్‌ పోస్టులు 250, గ్రూప్‌- బి నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు 3513, గ్రూప్-‌ సి పోస్టులు 2743 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుండగా.. రేపే చివరి తేదీ. ఈ పోస్టులకు కనీస అర్హత ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -