end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంఎస్‌బీఐలో 2 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Advertisment -

ఎస్‌బీఐలో 2 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

- Advertisment -
- Advertisment -

స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 2 వేల పీవో(ప్రొబిషనరీ ఆఫీసర్స్‌) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో 2 వందల పోస్టులు ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్స్‌కు కేటాయించింది. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 14న ప్రారంభమవగా.. డిసెంబర్‌ 4 చివరి తేదీ. ఆసక్తి గల విద్యార్థులు వెంటనే అప్లికేషన్‌ చేసుకోవాలని సూచిస్తోంది ఎస్‌బీఐ.

అర్హత: ఏదైనా డిగ్రీలో పాసై ఉండాలి. వయస్సు ఇతరాత్ర విషయాలను http:/www.sbi.co.in/careers వెబ్‌సైట్‌లో చూడవచ్చు. మొదట ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారిని మెయిన్స్‌కు పంపిస్తారు. అక్కడ పాసైతే.. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -