తెలంగాణ రాష్ర్టంలోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ – 4 (Group 4) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్(Junior Accountant), జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.
మొత్తం పోస్టులు: 9168
శాకల వారీగా ఖాళీల వివరాలు:
వ్యవసాయం(Agriculture), సహకార శాఖ – 44
పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ – 2
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ – 307
వినియోగదారుల వ్యవహారాల ఫుడ్ అండ్ పౌర సరఫరాల శాఖ – 72
ఎనర్జీ డాపార్ట్‌మెంట్ – 2
పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ(Science & Technology) విభాగం – 23
ఆర్థిక శాఖ – 255
సాధారణ పరిపాలన విభాగం – 5
ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ – 338
ఉన్నత విద్యా శాఖ – 742
హోంశాఖ – 133
పరిశ్రమలు, వాణిజ్య శాఖ – 7
నీటిపారుదల, కమాండ్ ఏరియా అభివృద్ధి – 51
కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ- 128
మైనారిటీ సంక్షేమ శాఖ – 191
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్(Municipal Administration and Urban Development) – 2701
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి – 1245
ప్రణాళికా విభాగం – 2
రెవెన్యూ శాఖ – 2077
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ- 474
మాధ్యమిక విద్యా విభాగం- 97
రవాణా, రోడ్లు, భవనాల శాఖ – 20
గిరిజన సంక్షేమ శాఖ – 221
మహిళలు,పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ విభాగం- 18
యూత్ అడ్వాన్స్ మెంట్, టూరిజం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేది: డిసెంబర్ 23, 2022.
చివరితేది: జనవరి 12, 2023.
పరీక్ష తేది: ఏప్రిల్ లేదా మే /2023.
(Ongole:కౌన్సిలర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు)