end
=
Wednesday, November 20, 2024
ఉద్యోగ సమాచారంTSPSC: MTS & హవాల్దార్ పోస్టులకు నోటిఫికేషన్
- Advertisment -

TSPSC: MTS & హవాల్దార్ పోస్టులకు నోటిఫికేషన్

- Advertisment -
- Advertisment -

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) (SSC 11409)మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), హవాల్దార్ (సిబిఐసి, సిబిఎన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు 11409 పోస్టులను భర్తీ చేయనుంది.

పోస్టుల వివరాలు:
ఎంటీఎస్ (నాన్ టెక్నికల్) & హవాల్దార్ (సిబిఐసి,సిబిఎన్) ఎగ్జామినేషన్ -11409 పోస్టులు.

అర్హత:
మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.

వయసు: జనవరి 1, 2023 నాటికి ఎంటిఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు; హవాల్దారి పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా వయోపరిమితి ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభం: జనవరి 18, 2023.

చివరితేది: ఫిబ్రవరి 17, 2023

కంప్యూటర్ బేస్డ్ పరీక్షతేదీ: ఏప్రిల్, 2023.

వెబ్‌సైట్: https://ssc.nic.in

(TSNPDCL:విద్యుత్ సంస్థలో 157 ఉద్యోగాలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -