end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంఎన్టీఆర్‌ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య
- Advertisment -

ఎన్టీఆర్‌ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య

- Advertisment -
- Advertisment -
  • అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కారణం

దివంగత నందమూరి తారకరామారావు ఇంట్లో తీవ్ర విషాధం నెలకొంది. ఎన్టీఆర్‌ కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి(52) ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె గత కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడి, ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఉమామహేశ్వరి మృతితో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు తీవ్ర విషాధంలో మునిగిపోయారు. అయితే ఉమామహేశ్వరీ దివంగత నటుడు ఎన్టీఆర్‌కు నాలుగో కూతురు. ఆమె మృతి పట్ల పలురువు ప్రముఖులు, బంధువులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -