end

Carrier:RCFLలో ఆఫీసర్ ఉద్యోగాలు

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజెర్స్‌ లిమిటెడ్.. ఆఫీసర్స్ కేటగిరిలో ఆఫీసర్ (మార్కెటింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:
ఆఫీసర్ (మార్కెటింగ్) గ్రేడ్ ఇ 1 : 18 పోస్టులు

అర్హత:
ఎంబీఏ (మార్కెటింగ్ స్పెషలైజేషన్/అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్/అగ్రికల్చర్ బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్/అగ్రికల్చర్) లేదా ఎంఎంఎస్ (మార్కెటింగ్ స్పెషలైజేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు:
ఏప్రిల్ 1, 2022 నాటికి 34 ఏళ్లు మించరాదు.

దరఖాస్తు:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక:
ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జనవరి 9, 2023

చివరితేది: జనవరి 29, 2023

వెబ్‌సైట్: https://rcfltd.com

(Hyderabad:ECILలో 200 టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు)

Exit mobile version