end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఫిబ్రవరి 10 వరకు అవకాశం
- Advertisment -

ఫిబ్రవరి 10 వరకు అవకాశం

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: ఎస్సీ కార్పోరేషన్‌ రుణాల దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఎస్సీ కార్పోరేషన్‌ రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీ ఇవాళ్టి(జనవరి 31)తో ముగుస్తుండగా.. తాజాగా ఈ గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పలు ప్రజా సంఘాలు, నిరుద్యోగ యువత విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు వెల్లడించారు. ఈ అరుదైన అవకాశాన్ని ఎస్సీ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తద్వారా స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -