end
=
Saturday, January 18, 2025
విద్యా సమాచారంఉస్మానియా యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
- Advertisment -

ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

- Advertisment -
- Advertisment -

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికార వర్గాలు వెల్లడించాయి. బుధవారం, గురువారం జరగాల్సిన … పరీక్షలను అనివార్య కారాణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీనికి సబంధించిన పరీక్షా తేదీలను మళ్లీ ప్రకటిస్తామని తెలిపారు.

30 మంది రైల్వే ఉద్యోగులకు కరోనా

అక్రమ ఉల్లి ఎగుమతులకు కేంద్రం చెక్‌

అయితే మిగతా పరీక్షలు పరీక్ష షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్‌ 17న యథావిధిగా జరుగుతాయని వివరించారు. యూజీసీ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, వర్సిటీలు డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించడానికి సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా వర్సిటీ కూడా యూజీ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా కొన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అటు జాతీయ అర్హత పరీక్ష యూజీసీ నెట్‌ పరీక్షలు కూడా మరోసారి వాయిదా పడ్డాయి.

శ్రీరాంసాగర్‌కు భారీగా వరదనీరు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -