Imran Khan Arrest : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్(Imran Khan) అరెస్టు(Arrest) చేయడానికి అక్కడి ప్రభుత్వం(Pakistan Government) రంగం సిద్దం చేస్తోంది. అనధికారికంగా విదేశీ నిధులు (foreign funds)సేకరించారనే కేసులో ఆరోపనలు ఎదుర్కొంటున్నారు. ఇమ్రాన్ ఖాన్. అలాగే సంబంధిత పార్టీ నాయకులు సైఫ్ నియాజ్, హమీద్ జమాన్, తారిఖ్ షమిని పోలీసు అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు.
(Mephedrone Drugs: 60 కేజీల మెఫిడ్రోన్ డ్రగ్స్ సీజ్)
అయితే ఇమ్రాన్ ఖాన్ అరెస్టును అడ్డుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసి గృహ నిర్బంధంలో(hosue arrest) ఉంచాలని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనావల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.
(Munugodu Elections : మనుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల)