end
=
Thursday, November 21, 2024
ఫీచ‌ర్స్ ‌వంటలుపనీర్ చీజ్ శాండ్‌విచ్..
- Advertisment -

పనీర్ చీజ్ శాండ్‌విచ్..

- Advertisment -
- Advertisment -

సాయంత్రం ఆకలిగా ఉన్నప్పుడు, ఆ ఆకలిని తీర్చుకోవడానికి సులభంగా తయారు చేసే పనీర్ చీజ్. మీ ఇంట్లో బ్రెడ్, వెన్న ఉంటే దానితో అద్భుతమైన శాండ్ విచ్ చేసి తినండి. ఈ శాండ్‌విచ్ పెద్దలకే కాదు పిల్లలకు కూడా రుచికరమైనది. పనీర్ చీజ్ శాండ్‌విచ్ ఎలా చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?

కావలిసిన పదార్థాలు:

పన్నీర్ – 1 కప్పు, ఉప్పు – రుచికి సరిపడా , తురిమిన చీజ్ , బ్రెడ్ స్లైసులు

తయారీ విధానం:

ముందుగా ఫ్రైయింగ్‌ పాన్‌ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో సగం ఉల్లిపాయ ముక్కలను వేసి నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత కెచప్ వేసి కలపాలి. తర్వాత బ్రెడ్ ముక్క తీసుకుని అందులో కరిగించిన వెన్న రాసి, దాని పైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను వేసి, దాని పైన తురిమిన చీజ్‌ను చల్లాలి. తర్వాత మరో బ్రెడ్ ముక్కను పైన పెట్టండి. తర్వాత పాన్‌ పెట్టి అందులో కొంచం నూనె పోసి, బ్రెడ్‌ స్లైస్‌లను బంగారు రంగు వచ్చేవరకు టోస్ట్‌ చేసి రెండు ముక్కలుగా కట్‌ చేస్తే రుచికరమైన పన్నీర్‌ శాండ్‌విచ్‌ రెడీ.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -