end
=
Saturday, April 12, 2025
వార్తలురాష్ట్రీయంమార్క్ ఇంటికి వ‌చ్చేస్తున్నాడు..
- Advertisment -

మార్క్ ఇంటికి వ‌చ్చేస్తున్నాడు..

- Advertisment -
- Advertisment -

సింగ‌పూర్‌లోని ఓ స్కూల్‌లో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్(pawan kalyan) చిన్న‌కుమారుడు మార్క్ ప‌వ‌నోవిచ్ (mark pawnowich) సోమ‌వారం అగ్నిప్ర‌మాదంలో చిక్కుకున్నాడు. విష‌యం తెలిసిన ఆయ‌న సోద‌రుడు చిరంజీవి(chiranjeevi), ఆయ‌న సతీమ‌ణి హుటాహుటిన సింగపూర్ చేరుకుని మార్క్ బాగోగులు చూసుకున్నారు. మార్క్ ఆరోగ్యంగా (safe)ఉన్నాడ‌ని, ఇవాళో రేపో ఇంటికి వ‌స్తున్నాడ‌ని చిరంజీవి `ఎక్స్‌`లో పోస్ట్ చేశారు. దీంతో ప‌వన్‌క‌ల్యాణ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

`మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు. హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. `

నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు @PawanKalyan
తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం 🙏🙏

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -