end
=
Thursday, April 3, 2025
సినీమాపవన్‌ సరసన నిధి..!
- Advertisment -

పవన్‌ సరసన నిధి..!

- Advertisment -
- Advertisment -

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. కాస్త గ్యాప్ లభిస్తే రాజకీయాల్లో మునిగే కళ్యాణ్‌ సాబ్‌.. వరుసగా సనిమాలు చేయడానికి డైరెక్టర్లకు, నిర్మాతలకు కాల్షీట్లు ఇస్తున్నారు. వకీల్‌సాబ్‌ మూవీ షూటింగ్‌ ఫైనల్‌ కు చేరింది. అనంతరం ఆయన చేయబోయే 27వ సినిమా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్‌తో ఉంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించనున్నట్లు టాలీవుడ్ టాక్‌. ఇటీవల ఇస్మార్ట్ శంకర్‌ సినిమాతో సూపర్‌ విక్టరీ అందుకున్న నిధి.. పవన్‌తో నటించే ఛాన్స్‌ కొట్టేసిందని సినీప్రియులు చెవులు కొరుక్కుంటున్నారు. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్‌ జాక్వెలెస్‌ ఫెర్నాండెజ్‌ నటించనుందని గతంలో వార్తలొచ్చాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -