end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంఅంతర్‌జిల్లా ప్రయాణానికి పోలీస్‌ ఈ-పాస్‌ తప్పనిసరి
- Advertisment -

అంతర్‌జిల్లా ప్రయాణానికి పోలీస్‌ ఈ-పాస్‌ తప్పనిసరి

- Advertisment -
- Advertisment -
  • తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి

తెలంగాణలో రేపటి నుండి అంటే మే 12 నుండి లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు ఏదైనా ఊరికి వెళ్లాలన్నా, పెళ్లిళ్లు, మరే ఇతర వ్యక్తిగత కారణాల వల్ల వేరే ప్రాంతాలకు, జిల్లాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా పాస్‌ తీసుకోవాలని రాష్ర్ట డీజీపి మహేందర్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ప్రజలు ఏ ప్రాంతం నుండి ఏయే ప్రాంతానికి ప్రయాణించాలో తదితర వ్యక్తిగత విషయాలు, ఐడిప్రూఫ్‌ జతపరిచి ఆన్‌లైన్‌ద్వారా పోలీసుశాఖ నుండి ఈ-పాస్‌ పొందాల్సి ఉంటుంది.
https://policeportal.tspolice.gov.in ద్వారా అప్లికేషన్‌ పూర్తి చేసి పోలీసు శాఖ నుండి ఈ-పాస్‌ పొందవచ్చు.

తెలంగాణ లాక్‌డౌన్‌ – మినహాయింపులు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -