end
=
Sunday, July 7, 2024
సినీమాబుట్ట బొమ్మ…
- Advertisment -

బుట్ట బొమ్మ…

- Advertisment -
- Advertisment -

స్టార్ హీరోయిన్ పూజ హెగ్ధే… రాజకుమారిలా మెర్సిన బుట్ట బొమ్మ….

పూజ ఒంటి నిండా నగలు పెట్టుకొని కనిపిచింది. ఈ ఫోటోలు ట్విటర్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇందులో పూజ భారీ నగలు పెట్టుకొని చాలా అందంగా కనిపించారు. దీంతో అబిమానులు, పూజ రాజహంసల ఉందంటూ పొగుడుతున్నారు. వరుస ఫ్లాప్ లతో కాస్త డౌన్ అయింది. అయిన బుట్టబొమ్మకి క్రేజ్ తగ్గలేదు. మహేష్ బాబు తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్నారు.


రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సర్కస్’ సినిమాతో పాటు సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. ఇంకా తాజాగా రాఖీభాయ్ యష్ సరసన ఓ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందట పూజా. పాన్ ఇండియా స్టార్ యష్ సరసన నటించే అవకాశం కావడంతో పూజా వెంటనే ఒకే చెప్పిందట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ స్టేట్ మెంట్ రానుందని అంటున్నారు.

పూజా హెగ్డేను వరించిన అవార్డులు:

మూగముడితో పాటు పలు సినిమాలకు బెస్ట్ యాక్ట్రెస్‌గా నామినేట్ అయినా.. తొలిసారి ‘అల వైకుంఠపురములో’ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్‌గా సైమా అవార్డు అందుకుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -