end
=
Monday, January 20, 2025
క్రీడలుమహిళల టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా
- Advertisment -

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా

- Advertisment -
- Advertisment -

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ వాయిదా పడింది. దక్షిణాఫ్రికా వేదికగా 2022లో జరగాల్సిన ఈ మెగా టోర్నీ.. 2023 సంవత్సరానికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఐసీసీ ధృవీకరించింది. 2022లో కామన్వెల్త్‌ గేమ్స్‌ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులపై ఒత్తిడి తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే కాకుండా రెండు పెద్ద టోర్నీలకు మధ్య అంతరాన్ని పెంచేందుకు ప్రపంచకప్‌ను వాయిదా వేసినట్లు క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామన్వెల్త్‌ క్రీడల కారణంగా.. క్రికెట్ అభిమానులు ఈ మెగా టోర్నీ ఎక్కడ మిస్సవుతారోనని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే మహిళా క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ వచ్చేసింది. సో, క్రికెట్ ఫ్యాన్స్‌ ఈ మెగా షోను మిస్సవ్వకుండా ఐసీసీ షెడ్యూల్‌ మార్చింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -