end

మత్తెకిస్తున్న ప్రగ్యా లుక్…

ప్రగ్యా జైస్వల్‌ తన అందాలను ఆరబోస్తు యువతకు మతకిచ్చే ఫొటోలు తన పిట్ట గుటిలో పోస్ట్‌ చేసింది. దీంతో కుర్రకారు వారి వారి రీతిలో ఆమె అందాలను వర్ణించారు. కొందరైతే లవ్యు బేబి అంటూ ట్రోలు చేశారు. దీనికి ఆమె స్పందిస్తు అంత మీ అభిమానం అంటూ రిప్లై ఇవ్వడం తన వంతైంది.

Exit mobile version