end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంక్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
- Advertisment -

క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

- Advertisment -
- Advertisment -

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై బుధవారం ఆస్పత్రి వర్గాలు తాజా బులిటెన్‌ను విడుదల చేశాయి. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రకటించారు. ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్‌ఫెక్షన్ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అయితే తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉందని కుమారుడు అభిజిత్ ప్రకటించిన కాసేపటికే ఆస్పత్రి వర్గాలు ఈ అప్‌డేట్‌ను విడుదల చేశాయి. ‘‘ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఓ ప్రత్యేక వైద్య బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది.’’ అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -