end
=
Thursday, April 3, 2025
వార్తలురాష్ట్రీయంప్రొఫెసర్‌ కాశిం పోలీస్‌స్టేన్‌లో హాజరు
- Advertisment -

ప్రొఫెసర్‌ కాశిం పోలీస్‌స్టేన్‌లో హాజరు

- Advertisment -
- Advertisment -

విప్లవ సాహిత్యం కలిగి, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ప్రొఫెసర్‌ కాశింను పోలీసులు గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదివారంనాడు ములుగు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. కండీషనల్‌ బెయిల్‌ పొందిన కాశిం కోర్టు నిబంధనల మేరకు పోలీసుస్టేషన్‌లో హాజరయ్యారు.

(నెల రోజుల ముందే బస్‌ టికెట్‌ బుకింగ్‌)

సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. ఖైదీల విడుదలకు సంబంధించిన జీవో విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తన అరెస్టును నిరిసిస్తూ తనకు సపోర్టు చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -