భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) దేశవ్యాప్తంగా ఉన్న ఆయా యూనిట్లలో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వివరాలు:
మొత్తం ఖాళీలు: 108
పోస్టులవారీగా – ఖాళీలు: ట్రెయినీ ఇంజినీర్-54, ప్రాజెక్ట్ ఇంజినీర్-54.
ఈ పోస్టులు బెంగళూరు యూనిట్లో ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత, సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండాలి.
వయస్సు: 01.09.2020 నాటికి ట్రెయినీ ఇంజినీర్-25 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్-28 ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పోస్టు: ప్రాజెక్ట్ ఇంజినీర్ (సివిల్, ఈఈఈ, మెకానికల్)
ఈ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనిట్లలో ఖాళీలు. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
మొత్తం ఖాళీలు: 37
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
వయసు: 01.09.2020 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దాఖాలు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: సెప్టెంబర్ 27
వెబ్సైట్: https://www.bel-india.in