end
=
Sunday, January 19, 2025
క్రీడలుగోవా మిక్స్‌డ్‌ డబుల్స్‌ విన్నర్స్‌ వీరే..
- Advertisment -

గోవా మిక్స్‌డ్‌ డబుల్స్‌ విన్నర్స్‌ వీరే..

- Advertisment -
- Advertisment -

స్పోర్ట్స్‌ న్యూస్‌ : యోనెక్స్‌ సన్‌రైస్‌ ఆల్‌ ఇండియా సబ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో అండర్‌ 19 మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌రెడ్డి కన్నాపురం, వైష్ణవి కడ్డేకర్‌ విజేతలుగా నిలిచారు. జూలై 15 నెల తారీఖు నుంచి గోవాలో జరుగుతున్న అండర్‌ 19 ర్యాంకింగ్స్‌ టోర్నిలు గురువారంతో ముగిశాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌ హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో పుల్లెల గోపిచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమికి చెందిన సాత్విక్‌రెడ్డి కన్నాపురం, వైష్ణవి కడ్డేకర్‌ జోడి 17-21, 21-16, 21-16తో తెలంగాణకు చెందిన విజ్ణేష్‌ తాతినేని, శ్రీసాయి శ్రావ్యా లక్కంరాజుపై గెలిచారు.

సింగిల్స్‌, ఫైనల్స్‌లో గోపిచంద్‌ అకాడిమికి చెందిన ప్రణవ్‌ గందంపై హర్యాణకు చెందిన భారత్‌ రాఘవ్‌ గెలవడంతో ప్రణవ్‌ గందం రన్నరఫ్‌గా నిలిచాడు.  టైటిల్‌ విజేతలకు అకాడమి సినియర్‌ కోచ్‌ రాజేందర్‌, అనిల్‌, అక్షయ్‌, కూయలు వారికి బహుమతులతో పాటు సర్టిఫికేట్‌ను అందజేశారు. 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -