end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంతెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ
- Advertisment -

తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ

- Advertisment -
- Advertisment -
  • ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

ఇండియాలో అతి పెద్ద రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ర్ట ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. మేధా గ్రూప్‌ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంశకర్‌పల్లి మండలం కొండకల్‌లో రైల్వే కోచ్‌ తయారీ, ఎగుమతుల ప్రధాన ఫ్యాక్టీరి ప్రారంభానికి సిద్దమవుతుంది. తెలంగాణకు ఇది అతిపెద్ద సంపద, గౌరవం. దీంతో చాలా మంది స్థానిక ప్రజలకు, కూలీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఉపాధి అవకాశాలు కలిపిస్తుంది. ఈ రైల్వే కోచ్‌ స్థాపనకు కృషి చేసిన యుగంధర్‌రెడ్డికి కేటీఆర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -