end
=
Sunday, November 24, 2024
వార్తలురాష్ట్రీయంరైతుబంధు రావట్లేదా..?
- Advertisment -

రైతుబంధు రావట్లేదా..?

- Advertisment -
- Advertisment -

తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఏవైనా సాంకేతిక కారణాలు, ఇతరాత్ర కారణాలేమైనా ఉండి ఇప్పటివరకు రైతుబంధు అందనివారికి వ్యవసాయశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పెద్ద మనసు చాటుకున్న మంత్రి హరీష్‌

ఈ నెల 20వ తారీఖు వరకు వ్యవసాయ విస్తరణాధికారి అధికారి(ఏఈఓ)కి రైతుబంధుకు సంబంధించిన అన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. వాటిలో రైతు పేరు, బ్యాంకు ఖాతా నెంబర్‌, పాస్‌బుక్‌ నంబర్‌, ఆధార్‌ నెంబర్‌ తప్పనిసరిగా జతపరచాలి. వీటిలో ఏ ఒక్క నెంబర్‌ తప్పుగా ఉన్న సరిచేసుకోవాలి అని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

పెళ్లిపై సింగర్ సునీత రియాక్షన్‌

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సదావకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని వారు సూచిస్తున్నారు. అలాగే డిసెంబర్‌ 10 వరకు ధరణి వెబ్‌ పోర్టల్‌లో నమోదైన పట్టాదారులకు కూడా రైతుబంధు వర్తింస్తుందని ప్రకటించింది.

రేపట్నుంచి ఇంటర్‌ క్లాసులు ప్రారంభం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -