end
=
Sunday, January 19, 2025
సినీమాకరోనాను జయించిన రాజశేఖర్‌
- Advertisment -

కరోనాను జయించిన రాజశేఖర్‌

- Advertisment -
- Advertisment -

ప్రముఖ నటుడు, టాలీవుడ్‌ హీరో రాజశేఖర్‌ కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఆస్పత్రి నుంచి ఆయన సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ సతీమణి జీవిత స్పందించారు. రాజశేఖర్‌ గారు కరోనాను జయించడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు కృషి చేసిన హాస్పిటల్‌ యాజమాన్యం, డాక్టర్లు, నర్సులు అందరికీ ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తమ అభిమాన నటుడు కోవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ఫ్యాన్స్‌కు జీవిత థాంక్స్‌ చెప్పారు. గత నెలలో కోవిడ్‌ బారిన పడిన రాజశేఖర్‌.. ఎట్టకేలకు కోలుకున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -