end
=
Saturday, October 5, 2024
సినీమాRanveer Singh:వేదికపైనే కన్నీరు పెట్టుకున్న రణ్‌వీర్ సింగ్
- Advertisment -

Ranveer Singh:వేదికపైనే కన్నీరు పెట్టుకున్న రణ్‌వీర్ సింగ్

- Advertisment -
- Advertisment -


స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ‘ఫిల్మ్‌ఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ నైట్ 2022’ (Filmfare Middle East Achievers Night 2022 was held in Dubai)కార్యక్రమంలో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న సందర్భంగా మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు. వేదికపైనుంచి తన పేరు అనౌన్స్ చేయగానే ఆనందంతో కుర్చీ ఎక్కీ అభిమానులకు అభివాదం చేసిన హీరో.. తన పక్కన కూర్చున్న తన తల్లిదండ్రుల (Parents) పాదాలను తాకి తర్వాత గోవింద (GOVINDA), హేమ (Hema) మాలిని ఆశీర్వాదం తీసకుని వేదికపైకి వెళ్లాడు.

ఈ మేరకు 12 సంవత్సరాల క్రితం తాను పోర్ట్‌ఫోలియోతో (Portfolio) బాధపడ్డానని, దాని ట్రీట్‌మెంట్ కోసం రూ.50వేలు ఖర్చవుతుందని చెప్పడంతో ఇది తనకు చాలా పెద్ద అమౌంట్ అని భయాందోళనకు గురైనట్లు తెలిపాడు. అయితే తన తండ్రి ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పినట్లు వెల్లడించిన రణ్‌వీర్.. ‘ఒకప్పుడు చిన్న ఇంట్లో నివసించేవాళ్లం. కుటుంబం నడవడానికి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలోనూ నటుడిని కావాలనే కలను నెరవేర్చుతారా అని బ్యాడ్ డ్రీమ్ గురించి అమ్మను అడిగాను. అలాంటి వాడే ఇపుడు మీ ముందుకు స్టార్ హీరోగా వచ్చాడు’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రస్తుతం (emotional speech )ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/reel/ClJ2KMij4nj/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/reel/ClJ3M5jj36w/?utm_source=ig_web_copy_link

(Shraddha:రక్తం వచ్చేలా కొట్టినా ‘అఫ్తాబ్’ కావాలంది)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -