end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంవాక్సిన్‌ వేసుకోకుంటే రేషన్‌, పెన్షన్‌ కట్‌!?
- Advertisment -

వాక్సిన్‌ వేసుకోకుంటే రేషన్‌, పెన్షన్‌ కట్‌!?

- Advertisment -
- Advertisment -

తెలంగాణలో వాక్సిన్‌ వేసుకోని కుటుంబానికి రేషన్‌, పెన్షన్‌ నిలిపివేస్తున్నారని తప్పుడు వార్తలపై ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. అసత్య ప్రచారాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వాక్సిన్‌ వేసుకున్నా, వేసుకోలేకపోయినా కూడా రేషన్‌, పెన్షన్‌ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -