end
=
Monday, September 9, 2024
వార్తలుఅంతర్జాతీయంవైద్యుడు రవి సోలంకికి బ్రిటన్‌ ఇంజనీరింగ్‌ అవార్డు
- Advertisment -

వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్‌ ఇంజనీరింగ్‌ అవార్డు

- Advertisment -
- Advertisment -

కరోనా కష్ట కాలంలో కోవిడ్‌ బాధితులకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చింనందుకు, పీపీఈ కిట్లు అందించడంలో తీవ్రంగా కృషి చేసిన నాడీ సంబంధిత వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్‌ రాయల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రత్యేక అవార్డు లభించింది. రవితో పాటు మరో 19 మంది కూడా ఈ పురస్కారానికి ఎంపియ్యారు.

కరోనా రోగులుకు వైద్యపరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. అలాగే మెషిన్‌ లర్నింగ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న రేమండ్‌ సీమ్స్‌తో కలిసి న్యూనేషన్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) స్వంస్చంధ సంస్థ హీరోస్‌ కోసం ఓ వెబ్‌సైట్‌ను రూపొందించి కోవిడ్‌ వ్యాధికి సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చినట్లు అకాడమీ ప్రతినిధులు తెలిపారు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -