end
=
Friday, September 20, 2024
సినీమారికార్డు సృష్టించిన మహేష్‌ సినిమా
- Advertisment -

రికార్డు సృష్టించిన మహేష్‌ సినిమా

- Advertisment -
- Advertisment -

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, రష్మిక మందాన హీరోయిన్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వం చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా తాజాగా మరో సరికొత్త రికార్డును సృష్టించింది. అత్యధిక హ్యాష్‌ట్యాగ్‌లు సాధించి ట్విటర్‌ ట్రెండింగ్‌లో నిలిచిన తెలుగు సినిమాల జాబితాలో ‘సరిలేరు నీకెవ్వరు’ అగ్ర స్థానంలో నిలిచింది. అలాగే ఈ ఏడాదికి ఓవరాల్‌గా భారత సినిమాల్లో మూడో స్థానం సాధించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘దిల్ బెచారా’, సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -