end

Civil Assistant Surgeon:950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సెలక్షన్ లిస్ట్ విడుదల

  • వైద్యారోగ్య శాఖలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సోమవారం సెలక్షన్ లిస్ట్ విడుదల చేశారు.
  • ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(Directorate of Public Health and Family Welfare) పరిధిలో 734 పోస్ట్ లు, వైద్యవిధాన పరిషత్ పరిధిలో 209 పోస్ట్ లు, ఐపిఎమ్ లో 7పోస్ట్ లు ఉన్నాయి .
  • మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఏడాది జూన్ లో 969 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది.
  • 4,803 దరఖాస్తులు వచ్చాయి.
  • గత నెల మెరిట్ లిస్ట్ విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది.
  • వాటి ఆధారంగా 950 పోస్టులకు సెలక్షన్ లిస్ట్(Selection List) విడుదల చేసింది.
  • ఎంపికైన అభ్యర్థులకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)నాయకత్వం లో ఈ ప్రక్రియ పారదర్శకంగా, సులువుగా జరిగిందని ట్వీట్ చేశారు.

(Rohith Reddy:బండి సంజయ్‌కి రోహిత్ రెడ్డి సవాల్)

Exit mobile version