end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంపోలవరం పెండింగ్‌ నిధలు విడుదల చేయండి
- Advertisment -

పోలవరం పెండింగ్‌ నిధలు విడుదల చేయండి

- Advertisment -
- Advertisment -
  • కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి కలిసిన ఏపి మంత్రి అనిల్‌ కుమార్‌

ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు చెల్లించాల్సిన పెండింగ్‌ నిధులు రూ.4 వేల కోట్లను విడుదల చేయాలని కోరుతూ ఏపి మంత్రి అనిల్‌కుమార్‌ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన కేంద్ర సహాయ సహకారాల గురించి కూడా కేంద్ర మంత్రితో చర్చించినట్లు అనిల్‌ మీడియా సమావేశంలో వివరించారు.

సిఎంఆర్‌ఎఫ్‌ నకిలీ చెక్కులతో విత్‌డ్రా యత్నం

పోలవరం ప్రాజెక్టుకు సబంధించిన నిధులను కేంద్ర ఆర్థికశాఖతో మాట్లాడి త్వరలోనే నిధుల విడుదలకు చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ హామినిచ్చినట్లు తెలిపారు. అలాగే పోలరం ప్రాజెక్టును సందర్శించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి యోచనలో ఉన్నారని కేంద్ర మంత్రికి ఏపీ మంత్రి అనిల్‌ స్పష్టం చేసినట్లు తెలిపారు.

పోలీసుల ఎన్‌కౌంటర్‌ – మావోయిస్టు హతం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -