end
=
Monday, January 20, 2025
బిజినెస్‌అర్బన్‌ ల్యాడర్స్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్
- Advertisment -

అర్బన్‌ ల్యాడర్స్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్

- Advertisment -
- Advertisment -

ముంబయి: దేశ వాణిజ్య దిగ్గజ కంపెనీ రిలయన్స్‌.. మరో ప్రతిష్టాత్మక బిజినెస్‌ సంస్థను సొంతం చేసుకుంది. ఆన్‌లైన్‌లో గృహోపకరణాలను విక్రయించే అర్బన్‌ ల్యాడర్స్‌ హోమ్‌ డెకార్స్ సొల్యూషన్స్‌ను ప్రముఖ వ్యాపారదిగ్గజ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. అర్బన్‌ ల్యాడర్స్‌లోని 96 శాతం వాటాను రూ. 182.12 కోట్లకు రిలయన్స్‌ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కంపెనీలో రిలయన్స్‌ భవిష్యత్తులో మరో రూ. 75 కోట్లు పెట్టి విస్తరించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా రిలయన్స్‌ ప్రతినిధులు ధృవీకరించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -