end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
- Advertisment -

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

- Advertisment -
- Advertisment -
  • శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుండి బొలేరో వాహనం వళ్తుండగా పలాస మండలం నెమలి నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 9 మందికి తీవ్రగాయాలయ్యాయి.

ఐపీఎల్ (2020)‌కు సురేశ్‌ రైనా దూరం

గాయపడ్డ వారిని వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్సచేస్తుండగానే ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అతను కూడా మృతిచెందినట్లు పలాస పోలీసులు తెలిపారు. గాయపడ్డ మరో 9 మంది పాలస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

మహిళపై ఆరుగురు లైంగికదాడి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -