end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఆర్టీసీ బస్సు భీభత్సం... మహిళ మృతి
- Advertisment -

ఆర్టీసీ బస్సు భీభత్సం… మహిళ మృతి

- Advertisment -
- Advertisment -

ఆర్టీసి బస్సు భీభత్సం సృష్టించడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి కర్నాల వీధిలో జరిగింది. ఆర్టీసి బస్సు అదుపు తప్పి జనాలపై దూసుకెళ్లింది. దీంతో ఓమహిళ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ నుండి తిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు భీభత్సానికి నాలుగు ద్విచక్ర వాహనాలతో పాటు రెండు విద్యుత్‌ స్తంభాలు కూడా ధ్వంసమైయ్యాయి. డ్రైవర్‌ అతివేగం, నిద్రమత్తు వల్లనే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

బస్సు ఢీకొనడంతో ధ్వంసమైన ద్విచక్ర వాహనాలు

ఇవికూడా చదవండి….

నాలుగైదు రోజుల్లో తెలంగాణలో వర్షాలు

పిడుగుపడి రైతు మృతి

డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రమోట్‌ !

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -