end
=
Sunday, January 19, 2025
క్రీడలుసచిన్‌కు కరోనా వైరస్‌ పాజిటివ్‌
- Advertisment -

సచిన్‌కు కరోనా వైరస్‌ పాజిటివ్‌

- Advertisment -
- Advertisment -

టీమిండియా మాజీ క్రికెటర్‌, క్రికెట్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని సచిన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అయితే తను తరుచూ కోవిడ్‌ టెస్టులు చేసుకుంటున్నానని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాజాగా నిర్వహించిన కోవిడ్‌ టెస్టులో పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
స్వల్పంగా తనకు కోవిడ్‌ లక్షణాలు ఉన్నయని, డాక్టర్ల సలహా మేరకు అన్ని మార్గదర్శకాలు పాటిస్తున్నట్లు సచిన్‌ తెలిపారు. అయితే ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ కోవిడ్‌ పరీక్ష నిర్వహించగా నెగిటివ్‌గా తేలిందని ఆయన వెల్లడించారు. కరోనా సోకవడం వల్ల తను హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు సచిన్‌ తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -