end

ఆ హీరోయిన్‌ బయోపిక్‌లో సాయిపల్లవి..!

విమర్శలు నాకు కొత్తేం కాదు..

సినీరంగంలో ఈ మధ్య బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీల బయోపిక్‌లు బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించాయి. ఈ మధ్యకాలంలో సినీ దునియాలో ఓ కొత్త బయోపిక్‌ గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. అలనాటి అందాల తార సౌందర్య బయోపిక్‌ను ఓ ప్రముఖ దర్శకుడు తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయానికి సంబంధించి ఆయన ఇప్పటికే సౌందర్య కుటుంబ సభ్యులను కలిసినట్లు తెలుస్తోంది.

వైద్య సిబ్బంది కృషి వల్లే.. నటి తమన్నా

కాగా, ఈ బయోపిక్‌లో నాచురల్‌ బ్యూటీ సాయిపల్లవిని సౌందర్య ప్లేస్‌లో తీసుకోబుతున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. సౌందర్య పాత్రకు సాయి చాలా బాగా కుదురుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఈ బయోపిక్‌ గురించి కీర్తి సురేష్‌, అనుష్క కూడా ఆసక్తి చూపుతున్నట్లు సినీవర్గాల భోగట్టా.

Actress Naina Hot Photos…

Exit mobile version