end
=
Monday, January 20, 2025
బిజినెస్‌ఫ్యూచర్‌ రిటైల్‌లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ వాటా అమ్మకం
- Advertisment -

ఫ్యూచర్‌ రిటైల్‌లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ వాటా అమ్మకం

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: ఫ్యూచర్‌ రిటైల్‌లో తనకున్న మొత్తం వాటాను హెరిటే జ్‌ ఫుడ్స్‌ విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌లో 3 శాతానికి పైగా సమానమైన షేర్లను దాదాపు రూ.132 కోట్లకు విక్రయించినట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ వెల్లడించింది. దీర్ఘకాల కాలపరిమితి రుణాలను తీర్చడానికి ఈ నిధులను వినియోగించనుంది. 2016, నవంబరులో రిటైల్‌ వ్యాపారాన్ని ఫ్యూచర్‌ రిటైల్‌కు హెరిటేజ్‌ ఫుడ్స్‌ విక్రయించింది. ఈ ఒప్పందానికి అనుగుణంగా అప్పటి విలువ ప్రకారం రూ.295 కోట్ల విలువైన 3.65 శాతం కొత్త షేర్లను హెరిటేజ్‌ ఫుడ్స్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌ జారీ చేసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -