end

Samantha:అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత..

  • హాస్పిటల్ ఫొటోను షేర్ చేసిన స్టార్ నటి
  • ఆందోళన చెందుతున్న అభిమానులు

స్టార్ నటి సమంత (Samantha Ruth Prabhu)తన అభిమానులకు షాకింగ్ న్యూస్ (shocking news) చెప్పింది. కొంతకాలంగా తాను వింత వ్యాధితో బాధపడుతున్నట్లు చెబుతూ చేతికి సెలూన్ (saloon)ఉన్న ఫొటోను నెట్టింట పోస్ట్ చేస్తూ.. తన ఆవేదనను వెల్లడించింది. ‘యశోధ ట్రైలర్‌ (yashoda trailer)కి స్పందన చాలా బాగుంది. మీ అందరితో నేను పంచుకునే ఈ ప్రేమ, అనుబంధమే జీవితంలో అంతం లేని సవాళ్లను ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తుంది. కొన్ని నెలల క్రితం నేను మైయోసైటిస్‌ (Mositis) అనే ఆటో ఇమ్యూన్ కండిషన్‌ (Immune condition)తో బాధపడుతున్నా. ఇది ఉపశమనం పొందిన తర్వాత మీతో పంచుకోవాలని ఆశించాను. కానీ, నేను ఆశించిన దానికంటే కొంచెం ఎక్కువ సమయం పడుతోంది. మనం ఎల్లప్పుడూ బలమైన ముందంజ వేయాల్సిన అవసరం లేదని నేను నెమ్మదిగా గ్రహించాను. ఈ దుర్బలత్వాన్ని అంగీకరించడానికి ఇంకా కష్టపడుతున్నా. త్వరలోనే నేను పూర్తిగా కోలుకుంటానని వైద్యులు (doctors) విశ్వసిస్తున్నారు. నాకు ఎన్నో మంచి రోజులు చెడ్డ (bad and good days) రోజులు వచ్చాయి. శారీరకంగా (physically), మానసికంగానూ (mentally)ఇంకో రోజుని నిర్వహించలేనని అనిపించినప్పుడు కూడా ఏదో ఒకవిధంగా ఆ క్షణం గడిచిపోతుంది. నేను కోలుకోవడానికి మరో రోజుకు దగ్గరగా ఉన్నానని మాత్రమే ఈ పోస్ట్ అర్థం. ఐ లవ్ యూ. (i love you) దిస్ టూ షల్ పాస్’ (this to shall pass) అంటూ వివరంగా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి  మైయోసిటిస్ అంటే ఏంటి..? అసలు ఈ సమస్య ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నటి సమంత  విడాకులు (divorce)తీసుకుని ఏడాదికి పైగా అయింది. విడాకుల తర్వాత ఆమె సినిమా (cinema) ఎంపికలు మారిపోయాయి. చాలా సినిమాలు అంగీకరించి నటించారు. కొన్ని నెలలుగా సామ్‌ అనారోగ్యంతో బాధపడుతోందని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే దీనిపై స్పష్టత రాలేదు. ఇప్పుడు ఈ విషయంపై సమంత మౌనం వీడారు. తాను అనారోగ్యంతో ఉన్నట్లుగా తెలిపింది. అయితే దీనిపై సమంత ఎప్పుడూ అధికారికంగా స్పందిచంలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ (instagram) వేదికగా ఒక్క పోస్ట్‌తో (post)అన్ని పుకార్లకు (rumours) చెక్‌ (chek) పెట్టింది. తాను మ్యూసిటిస్‌‌ (Musitis)తో బాధపడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. చేతికి సెలైన్‌తో డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో వెనకాల నుంచి తీసిన ఓ ఫొటోను షేర్‌ చేసిన సమంత సుదీర్ఘంగా పోస్ట్‌ను రాసుకొచ్చింది. అయితే ఈ సమస్య ఎలా వస్తుంది..? ఈ సమస్యకు ప్రధాన కారణం ఏంటి..? మ్యూసిటిస్‌‌లో ఎన్ని రకాలు ఉంటాయి..? దీనికి చికత్స ఏంటి..? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశ్నలు మొదలు పెట్టారు అభిమానులు. అయితే మ్యూసిటిస్‌ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం..

(Rowdy Hero:హిందీ భాషను ఎగతాళి చేసిన విజయ్ దేవరకొండ..)

‘Muscle Deformity’ ‘కండరాల వైకల్యం’ అంటే మయోపతి. ఇది కండరాలకు సంబంధించిన సమస్య, దీనికి నాడీ వ్యవస్థతో సంబంధం లేదు. కండరాలలో నిరంతర బలహీనత కారణంగా.. వారి సామర్థ్యం చాలా ప్రభావితమవుతుంది. లేవడం, కూర్చోవడం, నడవడం కష్టంగా ఉంటుంది. ఇది సహజంగా 40 నుంచి 60 సంవత్సరాలు దాటిన మహిళలు (womens), పిల్లల్లో (childrens)ఈ సమస్య కనిపిస్తుంది.సమంతకు వచ్చిన మైయోసైటిస్‌ అత్యంత అరుదైనదని చెప్పాలి. ఇది రోగనిరోధకశక్తి (Immunity)పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ బారిన పడిన వారికి ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. నిల్చునేందుకు కూడా వారికి శక్తి ఉండదు. కండరాలన్నీ బలహీనంగా మారతాయి, నొప్పులు విపరీతంగా ఉంటాయి.

ఇడియోపతిక్ ఇన్మేటరీ మైయోసిటిస్ (Idiopathic inflammatory myositis) అనేది ఒకేటే కాదు.. కొన్ని సమస్యల సమూహం. ఇందులో కండరాలే కాకుండా చర్మం, ఊపిరితిత్తుల్లో (skin and lungs)మంట వస్తుంది. మైయోసిటిస్ అంటే కండరాలలో మంట, నొప్పి, వాపు అని అర్థం. లక్షణాల ఆధారంగా ఇది డెర్మాటోమియోసిటిస్ (Dermatomyositis), పాలీమయోసిటిస్ (Polymyositis) అని రెండు రకాలుగా విభజించబడింది. పైన పేర్కొన్న సమస్యలతో పాటు, ఇడియోపతిక్ ఇన్ఫ్లమేటరీ మైయోసిటిస్‌ (Idiopathic inflammatory myositis)లో కణజాల సమస్య, లూపస్, దైహిక స్క్లెరోసిస్, ఆటో ఇమ్యూన్ నెక్రోటైజింగ్ మయోపతి (Lupus, systemic sclerosis, autoimmune necrotizing myopathy) వంటి ఇతర రుమటాలాజికల్ (Rheumatological) వ్యాధులు కూడా ఉన్నాయి. వారి లక్షణాల ఆధారంగా వాటిని గుర్తిస్తారు.

ఈ సమస్యలో కండరాలు వారాలు(weeks), నెలలలో (months) క్రమంగా బలహీనపడతాయి. కొన్నిసార్లు నొప్పి అనిపించకపోవటం వలన, అది అస్సలు తెలియదు. కూర్చున్న తర్వాత లేవడంలో మద్దతు అవసరమైతే కండరాలు బలహీనపడటం ప్రారంభించాయని అర్థం చేసుకోండి. ఇందులో, చేతులు (hands), కాళ్ళ (legs)సుదూర కండరాల కంటే (గోళ్లు, వేళ్లు (nails)వంటి సుదూర కండరాలు), తొడలు(thais), తుంటి, భుజాలు (shoulders),చేతి కీలు, తొడలు, పాదాల (foot) ఉమ్మడి కండరాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. గొంతు (tongue) కండరాలలో నొప్పి, బలహీనత కారణంగా ఆహారం మింగడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఛాతీ బంతి కండరాలు ప్రభావితమైతే వేగంగా నడిచేటప్పుడు శ్వాస (breathing)ఆడకపోవడం జరుగుతుంది. కొంతమంది రోగులకు చర్మంపై దద్దుర్లు ఉంటాయి.

(Shreya:విప్పి చూపించడంలో ఆరితేరిన శ్రీయా..)

కండరాల బలహీనత:

జన్యువుల కారణంగా (Because of genes)కండరాలలో ఉత్పత్తి చేయబడిన ప్రోటీన్ ఉత్పత్తి చేయబడదు. దీని కారణంగా క్రమంగా బలహీనత రావడం ప్రారంభమవుతుంది. కండరాల పనితీరు మందగించడం వల్ల, పిల్లలలో మొత్తం వైకల్యం (disability)వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మరింత తీవ్రమైన సందర్భాల్లో చక్రాల కుర్చీపై జీవితాన్ని గడపవలసి ఉంటుంది. ఈ పరిస్థితిని మస్కులర్ డిస్ట్రోఫీ (Muscular dystrophy)అంటారు.

మయోపతి లక్షణాలు:

రక్త పరీక్ష (blood test) ద్వారా మయోపతిని నిర్ధారిస్తారు. ఇందులో రక్తంలోని నిర్దిష్ట ఎంజైమ్‌లు  (Enzymes) గుర్తించబడతాయి. ఆ తర్వాత కండరాలను పరిశీలించి వాటి బలహీనతను ప్రారంభంలోనే గుర్తించవచ్చు. కొన్ని సందర్భాల్లో కండరాల కణజాలం బయాప్సీ కూడా నిర్వహిస్తారు. ఈ వ్యాధికి ప్రస్తుతం ఖచ్చితమైన చికిత్స లేదు (No treatment). క్రమం తప్పకుండా కండరాల వ్యాయామాలు, విటమిన్లు ఇవ్వడం ద్వారా పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. బాధితులకు చికిత్స మయోపతి రకాన్ని బట్టి ఉంటుంది.

ఇక సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసి సెలబ్రిటీలు (celebrities) అందరూ స్పందిస్తున్నారు. సమంతా త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR).  ధైర్యంగా ఉండాలని సూచించారు. హీరోయిన్స్ కాజల్(Kajol), శ్రీయ, (Shriya)అనుష్క (anushka), అతియా శెట్టి (athiya), రుహాని శర్శ (ruhani), మాళవిక నాయర్ (malavika), రాశీ కన్నా (rasikhanna)లతో పాటు మంచు లక్ష్మీ (manchu laxmi), సుస్మిత కొణిదెల (sushmita) సోషల్ మీడియా వేదికగా సమంతకు ధైర్యం చెబుతున్నారు.

Exit mobile version