end
=
Sunday, January 19, 2025
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీSamsung నుండి కొత్త మొబైల్‌ Galaxy M33 5G
- Advertisment -

Samsung నుండి కొత్త మొబైల్‌ Galaxy M33 5G

- Advertisment -
- Advertisment -

మొబైల్స్‌ కంపెనీ స్యామ్‌సంగ్‌ మరో మిడ్‌ రేంజ్‌ Samsung Galaxy M33 5G మొబైల్‌ ఫోన్‌ను ఏప్రిల్‌ 2న విడుదల చేయనుంది. అమెజాన్‌ ఇండియా ద్వారా ఈ మొబైల్‌ ఫోన్‌ అమ్మకం కొనసాగనుంది. 5nm octa-core processor, 6,000mAh కలిగిన ఈ మొబైల్‌ 25W చార్జింగ్‌ సపోర్టు చేస్తుంది. 6.6-inch LCD display మరియు 120Hz refresh rate కలిగిఉంది. నాలుగు కెమెరాలతో మంచి ఫోటోలు తీసుకునే అవకాశం ఉంది. ఈ మొబైల్‌ రెండు వేర్వేరు మోడల్స్‌లో లభించనుంది. మొదటిది 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ మరియు రెండవది 8GB + 128GB.

Samsung Galaxy M33 5G Tipped specifications

  • 5nm octa-core processor
  • 6,000mAh battery with 25W fast charging support
  • Android 12-based One UI 4.1
  • 6.6-inch full-HD+ (1,080×2,408 pixels) LCD display with a 120Hz refresh rate.
  • quad rear camera setup
  • 50-megapixel primary sensor, a 5-megapixel ultra-wide angle camera, and two 2-megapixel macro and depth cameras
  • 8-megapixel camera for selfies
  • side-mounted fingerprint sensor
  • 3.5mm headphone jack
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -