end

Samsung Galaxy M51 విడుదలకు సిద్దం

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ స్యామ్‌సంగ్‌ మరో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ గెలాక్సీ M51ను ఇండియాలో సెప్టెంబర్‌ 10న విడుదల చేయడానికి సిద్దమైంది. స్యామ్‌సంగ్‌ ఎం సిరీస్‌లో మరో కొత్త మొబైల్‌ చేరింది. భారతదేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ మార్కెట్‌ బట్టి సామ్‌సంగ్‌ ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్‌ను విడుదల చేస్తూనే ఉంది. అయితే గెలాక్సీ M51 సరికొత్త మొబైల్‌ హోల్‌పంచ్‌ డిస్‌ప్లేతోపాటు 7000 mAh బ్యాటరీతో వస్తుంది. మొబైల్‌ అమ్మకాలను అమెజాన్‌ ఇండియా ద్వారా చేపట్టనున్నారు.

Paytm డేటా సర్వర్లపై హ్యాకర్లు దాడి

సామ్‌సంగ్‌ గెలాక్సీM51 మొబైల్‌ ధర భారతదేశంలో సుమారు రూ.25000 నుండి రూ.30,000(6జీబీ + 125 జీబీ) మధ్య ఉండవచ్చని అంచనా.

భారత్‌లో ‘ఆపిల్‌’ ఆన్‌లైన్‌ అమ్మకాలు

Mobile Specifications

Network : 4G LTE, WIFI, Bluetooth
Display : 6.7 inch Full HD + Super AMOLED Infinity
OS : Android 10 with One UI
Processor : Qualcomm Snapdragon 730 SoC Octa-core
RAM : 6GB
Storage : 128 GB + Expandable Slot
Battery : 7000 mAh, 25W fast charging support
Camera : 64-megapixel primary sensor f/1.8 lens, 12-megapixel secondary sensor with an ultra-wide-angle lens, 5-megapixel depth sensor, 5-megapixel sensor with a macro lens, 32-megapixel selfie camera sensor
Charging : USB Type-C port

నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

Exit mobile version