స్యామ్‌సంగ్ కంపెనీ మరో కొత్త మొబైల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతుంది. Samsung Galaxy M53 5G మధ్యతరహా మొబైల్‌ను శుక్రవారం భారత్‌లో ప్రవేశపెట్టింది. ఈ మొబైల్ సూపర్ ఆమోలెడ్ డిస్‌ప్లేతోపాటు 120Hz refresh rate కలిగి ఉంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు ఇతర కెమెరాలు కూడా ఉన్నాయి. అయితే amsung Galaxy M53 5G మొబైల్ రెండు రకాలలో లభిస్తోంది. ప్రారంభ ధర రూ.23,999 – 6GB + 128GB స్టోరేజీ కాగా 8GB + 128GB మోడల్ రూ.25,999 గా లభించనుంది. దీంతోపాటు ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో EMIలో కొనుగోలు చేస్తే రూ.2,500 శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ మొబైల్‌ను అమెజాన్ ఇండియా ద్వారా ఏప్రిల్ 29నుండి వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M53 5G పూర్తి టెక్నికల్ వివరాలు
Processor : MediaTek Dimensity 900 SoC
Display : 6.7-inch Super AMOLED+ display with a 120Hz refresh rate, Gorilla Glass 5
Resolution : 1,080×2,400 pixels
Camera : 108 MP quad rear camera f/1.8 aperture,
8 MP ultra-wide f/2.2 aperture lens,
2 MP macro cameras with f/2.4 aperture
32 MP Selfie Camera
OS : Android 12, One UI 4.1
Battery : 5,000mAh battery, with support for 25W fast charging
Charging Type : USB C
SIM : Dual SIM (Nano 1, Nano 2) 4G/5G
RAM & Storage : 6GB + 128GB, 8GB + 128GB
Microsd Card Slot : Yes Upto 1 TB Support