end
=
Sunday, January 19, 2025
సినీమాఅంతా మీ వల్లేః సంజయ్‌దత్
- Advertisment -

అంతా మీ వల్లేః సంజయ్‌దత్

- Advertisment -
- Advertisment -

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్ క్యాన్సర్‌ ముప్పు నుంచి బయటపడ్డాడు. తన పిల్లల పుట్టినరోజు సందర్భంగా సంజూ ఈ శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నాడు. అతడికి ఊపరితిత్తుల క్యాన్సర్‌ సోకిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సంజూ సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. తాను కోలుకోవడానికి ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్క అభిమానికి, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. మీ మద్దతు, ప్రార్థనలు లేకపోతే నేను క్యాన్సర్‌ను జయించేవాడిని కాదేమో. ఈ విషయంలో నా కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని సంజూ తెలిపాడు.
నాకు చికిత్స అందించిన కోకిలాబెన్‌ ఆస్పత్రి వైద్యులు శావంతి.. ఆమె బృందానికి ధన్యవాదాలు. వారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారని, నాలో ధైర్యం నింపారని సంజయ్‌ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -