end

జూన్‌ 20 వరకు వేసవి సెలవులు

తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు జూన్‌ 20 వరకు పొడిగించారు. ప్రస్తు్త కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా జూన్‌15న స్కూళ్లకు వేసవి సెలవులు ముగిసాయి. కానీ లాక్‌డౌన్‌ మరియు కరోనా పరిస్థితుల దృష్ట్యా జూన్‌ 20 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Exit mobile version