end
=
Saturday, November 23, 2024
వార్తలురాష్ట్రీయంమైనర్‌బాలికపై సెక్యూరిటీగార్డ్‌ లైంగిదాడి
- Advertisment -

మైనర్‌బాలికపై సెక్యూరిటీగార్డ్‌ లైంగిదాడి

- Advertisment -
- Advertisment -

జిల్లా కలెక్టరేట్‌లో పని చేస్తున్న సెక్యూరిటీగార్డు మైనర్‌ బాలికను లోబర్చుకొని పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గుమాస్తా కాలనీకి చెందిన బాలిక(16)పై పట్టణానికి చెందిన కిరణ్‌ అనే సెక్యూరిటీ గార్డు ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నట్లు, అనంతరం పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవికూడా చదవండి…

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -