end
=
Saturday, January 18, 2025
సినీమాJamuna:సీనియర్ నటి జమున ఇక లేరు.
- Advertisment -

Jamuna:సీనియర్ నటి జమున ఇక లేరు.

- Advertisment -
- Advertisment -

సీనియర్ నటి జమున(Senior actress Jamuna) ఇక లేరు. తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు(Desperate deficit) మిగిల్చి వెళ్లిపోయింది. ఈ రోజు ఉదయం స్వగృహంలో కన్ను మూసింది. ఎన్టీ రామారావు, ఏఎన్ ఆర్, కృష్ణ, వంటి అద్భుతమైన నటుల(Amazing Actors)తో ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలో నటించి మెప్పించి.. తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకున్న జమున మృతి(Death) పట్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం సంతాపం తెలుపుతుంది.

ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) “సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం(Kannada) అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర(An indelible impression) వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను” అని తెలిపారు. బాలకృష్ణ ‘అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నింటికీ మించి తెలుగువారి సత్యభామSatyabhama)గా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు’ అన్నారు. వారితో పాటుగా, మహేష్ బాబు(Maheshbabu), ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పవన్ కళ్యాణ్, జమున మృతి పట్ల ప్రగాఢ సంతాపం(Deep condolences) తెలియజేశారు.

(BBC: BBC డాక్యుమెంటరీని ప్రదర్శిస్తాం)

ఇక అత్యక్రియలకు సంబంధించి తదుపరి కార్యక్రమాల తాజా సమాచారం ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జమున గారి దేహాన్ని వారి ఇంటి నుంచి ఫిలిం ఛాంబర్‌(film chamber)కు తరలిస్తారు. అక్కడ సాయంత్రం నాలుగున్నర వరకు ప్రముఖుల సందర్శించడానికి ఉంచనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కుటుంబీకుల సమక్షంలో మహాప్రస్థానంలో అంత్య క్రియల(End verbs) కార్యక్రమాలు జరగనున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -