end
=
Monday, January 20, 2025
సినీమాActress Vaishali : ఆమె చనిపోయేముందు సాయం కావాలని అడిగింది
- Advertisment -

Actress Vaishali : ఆమె చనిపోయేముందు సాయం కావాలని అడిగింది

- Advertisment -
- Advertisment -
  • నటుడు నిశాంత్ సింగ్ మల్ఖానీ

Actress Vaishali : దివంగత నటి వైశాలి టక్కర్ అకస్మిక మరణంపై నటుడు నిశాంత్ సింగ్ మల్ఖానీ (Nishant Singh Malkhani ) ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వైశాలి ఆత్మహత్య (Committing Suicide) చేసుకోవడానికి నాలుగు రోజుల ముందు తమతో చాలాసేపు మాట్లిండిందని చెప్పాడు. అయితే ఆమె బరువు తగ్గడంపై (Weight Loss) ఆటపట్టిస్తూ బాగా నవ్వించానన్న ఆయన.. వైశాలి పెళ్లి (Vaishali Marriage) చేసుకునే ముందు బరువు పెరిగి ముంబైకి వస్తానని హామీ ఇచ్చిందని తెలిపాడు. ఇక కొంతకాలంగా తన మాజీ ప్రియుడు రాహుల్ నవ్లానీ (ex-boyfriend Rahul Navlani ) తనను ముందుకు వెళ్లనివ్వడం లేదని, దీంతో డిప్రెషన్‌లోకి(Depression) వెళ్లిన నటి మానసిక వైద్యుడి (psychiatrist) సాయం కావాలని అడిగినట్లు గుర్తు చేశాడు.

vaishali


(Dirtiest Man Died : ప్రపంచంలోనే మురికైన మనిషి మృతి)

‘రాహుల్ నవ్లానీ(Rahul Navlani ) తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని (physically and mentally).. రాహుల్ భార్య దిశా కూడా అతనికి మద్దతు ఇస్తోందని వైశాలి తన సూసైడ్ నోట్‌లో(Suicide Note) ఆరోపించింది నిజమే. రాహుల్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నా.. వైశాలితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆమెను పెళ్లి చేసుకోనివ్వలేదు. అక్టోబరు 20న ఇండోర్‌లోనే(Indore) జరగాలని భావించిన వివాహాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వైశాలితో ఉన్న వ్యక్తిగత ఫోటోను(Personal Photographs) రాహుల్ ఆమె కాబోయే భర్త మితేష్ గోర్‌కు పంపించాడు. వీటన్నింటితో విసిగిపోయిన టీవీ నటి తన జీవితాన్ని ముగించుకుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మరోవైపు వైశాలి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాహుల్‌ను మరో నాలుగు రోజులు పోలీసుల కస్టడీలోనే ఉంచాలని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కోర్టు (Indore court in Madhya Pradesh )స్పష్టం చేసింది.

(Dating:పెళ్లికి ముందు డేటింగ్.. బెస్ట్ ఆప్షన్ కోసమేనా?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -