అమెరికాలోని టెక్సాస్‌లో ఘోరం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 18 మంది చిన్నారులతోపాటు మరో ముగ్గురు మంది మృతిచెందారు. మెక్సికన్ లోని ఉవాల్డే పట్టణంలో జరిగింది. మృతి చెందిన విద్యార్థులు 4 నుండి 11 ఏళ్ల వయస్సు ఉంటుందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇది చాలా అత్యంత విషాధకరమైన, ఘోరమైన ఘటన అని గవర్నర్ గ్రేగ్ అబాట్ వాపోయారు. దుండగుడు సాల్వడోర్ రామోస్ తుపాకీతో రోబ్ ఎలిమెంటరీ పాఠశాలలోకి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడని స్థానిక పోలీసులు తెలిపారు. పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. దుండగుడు పోలీసుల కాల్పుల్లో చనిపోయనట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ ఘటన గురించి అమెరికా అధ్యక్షుడు జొబైడన్‌కు పోలీసు అధికారులు సమాచారం అందించారు.
- Advertisment -
టెక్సాస్‌లో కాల్పులు….చిన్నారులు మృతి
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -