- ఉక్రేయిన్‌పై రష్యా రాకెట్ దాడుల్లో నటి అక్సానా షివియెట్స్ మరణించినట్లు తెలుస్తోంది.
- అమెరికా అధ్యక్షులు జోబైడెన్‌తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఫోన్‌లో మాట్లాడనున్నారు. రష్యా, ఉక్రెయిన్‌పై యుద్ధం గురించి చర్చించనున్నారు.
- చంద్రునిపైకి మనుషులను తీసుకెళ్లడానికి నాసా కొత్త తరం రాకెట్‌ను పరీక్షలు జరుపుతోంది.
- అస్సాంలోని కామ్రుప్ జిల్లాలో సుమారు100 రాబందులు చనిపోయాయి. విషపూరితమైన ఆహారం తినడం వల్లనే ఆవి చనిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
- ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి తర్వలో తెలంగాణ రాష్ర్టంలో పర్యటించనున్నారు.
- ఉక్రెయిన్‌కు భారత్ సహాయం కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితిలో వెల్లడి
- భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం
- సిరిసిల్లలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మాహత్యాయత్నం
- పాలకుర్తి బసంత్‌నగర్ బస్టాప్ వద్ద గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు
- దేశంలో కొత్తగా 2528 కరోనా కేసులు
- చైనాలో రెండింతలైన కరోనా కేసులు
- మార్చిలోనే తట్టుకోలేని ఎండ వేడిమి