end
=
Sunday, January 19, 2025
సినీమాShreya:విప్పి చూపించడంలో ఆరితేరిన శ్రీయా..
- Advertisment -

Shreya:విప్పి చూపించడంలో ఆరితేరిన శ్రీయా..

- Advertisment -
- Advertisment -
  • 40 ఏళ్లు దాటినా ఆగని అందాల ఆరబోత
  • సెక్సీ చూపులు, థైస్ గ్లామర్‌కు మైండ్ బ్లోయింగ్

సీనియర్ నటి శ్రీయా (Shriya Saran) 40 ఏళ్లు (age) దాటినా యంగ్‌ (young)గానే కనిపిస్తోంది. పెళ్లి (marriage) తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి సపోర్టింగ్ (supporting) క్యారెక్టర్లతో (character) రీఎంట్రీ (re entry) ఇచ్చిన భామ.. బెడ్ రూమ్ టూ కిచెన్ (bed room to kitchen)ఎక్కడపడితే అక్కడే అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఇటీవల బ్లాక్ గౌన్‌లో (black gown)తొడలు చూపిస్తూ మత్తెక్కించిన నటి.. తాజాగా బెడ్ రూమ్‌లో బాతింగ్ టవల్‌తో (Bathing towel) దర్శనమిచ్చి మంత్రముగ్దులను చేసింది.

అంతేకాదు కురులు విరబోసుకుని వైట్ టాప్ (white top)ధరించిన బ్యూటీ బెడ్‌పై (bed) దొర్లుతూ బటక్స్‌ (buttocks) ప్రదర్శిస్తూ అందాల విందు చేసింది.  ఇక ఇందుకు సంబంధించిన ఫొటోల (photo)ను స్వయంగా నెట్టింట (social media post)పోస్ట్ చేసిన శ్రీయా.. ‘హ్యాపీనెస్ ఆన్ మై మైండ్’ (happiness on my mind)అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ (viral)అవుతున్న పిక్స్‌పై స్పందిస్తున్న ఫ్యాన్స్ (fans).. ‘40 ప్లస్ ఏజ్‌లో ఉన్నా  నీ అందం ముందు యంగ్ హీరోయిన్స్ కూడా పనికిరారు. నీ సెక్సీ (sexy looks)చూపులు, థైస్ అందాలు మైండ్ బ్లోయింగ్. ఆంటీలో ఇంకా వేడి తగ్గలేదు’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక ‘ఇష్టం’ (istam)సినిమాతో తెలుగు తెరపై కాలుమోపింది అందాల తార శ్రీయ. ఆ తర్వాత వరుసపెట్టి బిగ్ ఆఫర్స్ (offers)అందుకుంటూ అనతికాలంలోనే స్టార్ స్టేటస్ (star status)పట్టేసింది. రెండు తరాల హీరోలతో (hero) చెట్టాపట్టాలేస్తూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ (romance)చేసింది. హీరోలతో పోల్చితే హీరోయిన్ల కెరీర్ (carrier) స్పాన్ చాలా తక్కువ అని మనందరికీ తెలుసు. అయితే అందరిలో డిఫరెంట్ అని రుజువు చేసుకుంటూ స్టార్ హీరోలకు బెటర్ చాయిస్ అవుతూ వచ్చింది. అమ్మడి కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి.

(స్నేహంతో ఎన్నో లాభలూన్నాయి)

దీంతో శ్రీయ సినీ కెరీర్ సుదీర్ఘ కాలం కొనసాగింది. రెండు తరాల హీరోలతో రొమాన్స్ చేసిన అనుభవం ఈ హాట్ బ్యూటీ సొంతం. దాదాపు రెండు దశాబ్దాలుగా (20 years) తెలుగు (telugu) తెరపై శ్రీయ హంగామా నడుస్తోంది. సినిమాల పరంగా సూపర్ పాపులారిటీ దక్కించుకుంది శ్రీయ.  ఈ క్రమంలోనే 2018లో రష్యాకు (russia)చెందిన ఆండ్రీ కొస్చీవ్‌ (Andrey Koschev)ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది. అప్పటినుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ (life) చేస్తోంది. వీలుకుదిరినప్పుడల్లా భర్తతో హాలీడే ట్రిప్స్ (holiday trips)వేస్తూ.. పబ్లిక్ రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

అదేవిధంగా పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటూనే.. సామజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ తన అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ (fresh glamour) అందాలను నెటిజన్ల ముందు పెడుతూ మెస్మరైజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్ (latest)షేర్ చేసి పిచ్చెక్కించింది శ్రీయ. బెడ్ పై తన గ్లామర్ యాంగిల్స్ చూపిస్తూ కెమెరాకు (amera)పోజులిచ్చింది. వైట్ అండ్ వైట్ లుక్స్‌తో (looks)మాయ చేసింది ఈ సీనియర్ భామ. ఇవి చూసి నెటిజన్లు మైమరచిపోతూ కామెంట్లు వదులుతున్నారు.  చివరగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన శ్రీయ.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కోసం రెడీ అయింది. రీసెంట్‌గా రాజమౌళి  తెరకెక్కించిన ‘RRR’ సినిమాలో అజయ్ దేవ్‌గన్ భార్యగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

(Kangana Ranaut:మంత్రగత్తె ముద్ర వేయడంపై కంగన ఫైర్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -