end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంKarnataka CM : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యే పర్మనెంట్‌
- Advertisment -

Karnataka CM : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యే పర్మనెంట్‌

- Advertisment -
- Advertisment -
– అధికార పంపిణీ కాంగ్రెస్‌ జాతీయ నేతలు(AICC) చూసుకుంటారు
– ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌ వ్యాఖ్య

Karntaka CM : కర్ణాటకలో అధికార పంపిణీపై చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటైన అతి తక్కువ రోజులకే సీఎం పదవిపై(CM Post) చర్చలు మొదలుపెట్టారు అక్కడి నేతలు. కర్ణాటక సీఎంగా సిద్దిరామయ్యే (Sidda Ramaiah) ఐదేళ్ల వరకు కొనసాగుతారని ఎం.బి పాటిల్‌ (MB Patil) వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉప ముఖ్యంత్రి డీకే శివకుమార్‌(DK Sivakumar) స్పందిస్తూ అధికార పంపిణీపై పూర్తి నిర్ణయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ నేతలదేనని అన్నారు.

కర్ణాటక రాష్ర్ట అభివృద్ధియే ముఖ్యమని శివకుమార్‌ తెలిపారు. కాగా మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ (Assembly Sessions) సమావేశాలు జరుగుతున్నాయి



ఇవి కూడా చదవండి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -