end
=
Saturday, November 23, 2024
సినీమాసింగర్‌ కారుణ్యకు మాతృ వియోగం
- Advertisment -

సింగర్‌ కారుణ్యకు మాతృ వియోగం

- Advertisment -
- Advertisment -

సింగర్‌, ఇండియన్‌ ఐడల్‌ రన్నరప్‌ కారుణ్యకు మాతృవియోగం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఆయన తల్లి జానకి(70) కొన్ని రోజులుగా కాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మృతి చెందారు. మీర్‌పేట కార్పోరేషన్‌ బాలాపూర్‌ చౌరస్తా సమీపంలోని త్రివేణినగర్‌లో ఉంటున్న కారుణ్య తల్లి జానకి కేంద్ర రక్షణ రంగ సంస్థ బిడిఎల్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు.

అనుమానాస్పదంగా మహిళ మృతి

కారుణ్య తండ్రి సైతం డిఫెన్స్‌ సెక్టార్‌లో పనిచేసి రిటైర్‌ అయ్యారు. కారుణ్య త‌ల్లి మ‌ర‌ణించిన విష‌యం తెలుసుకున్న వారు ఆయ‌న‌కి ఫోన్‌లో ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. సైదాబాద్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించగా, కొద్ది మంది బంధువులు, స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -